ఇదీ చదవండి: 'తెదేపా నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు'
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ బైక్ ర్యాలీ - ఆమదాలవలసలో బైక్ ర్యాలీ న్యూస్
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో తెదేపా నేతలు బైక్ ర్యాలీ చేశారు. ప్రభుత్వ మాజీ విప్ కూన రవిశంకర్ ఆధ్వర్యంలో... ఎన్టీఆర్ విగ్రహం నుంచి పారిశ్రామిక వాడ వరకు ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు.
ఆమదాలవలసలో అమరావతికి మద్దతుగా బైక్ ర్యాలీ
ఇదీ చదవండి: 'తెదేపా నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు'
Intro:శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలో శనివారం అం మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు అమరావతి ముద్దు మూడు అమరావతిలు వద్దని నినాదాలు చేస్తూ తెదేపా నాయకులు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు ఎన్టీఆర్ విగ్రహం నుంచి రైల్వే స్టేషన్ మీదుగా కృష్ణాపురం వరకు కృష్ణాపురం నుంచి తాసిల్దార్ కార్యాలయం మీదుగా గేటు పారిశ్రామిక వాడ వరకు చేపట్టారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.8008574248.Body:ఆమదాలవలస లో బైక్ ర్యాలీConclusion:8008574248