ETV Bharat / state

'లాక్​డౌన్​ కాలానికి కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించాలి' - srikakulam town latest news

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మిక విధానాలను నిరసిస్తూ అన్ని వర్గాల కార్మిక సంఘాలు​ నిరసన చేపట్టారు. కార్మికులను లాక్​డౌన్​ సమయంలో తొలగించరాదని, పూర్తి వేతనాలు చెల్లించాలంటూ శ్రీకాకుళం డే అండ్‌ నైట్ కూడలిలో వద్ద ఆందోళన చేశారు.

all trading labour union protest in srikakulam on non co-operation and civil disobedience movement
శ్రీకాకుళంలో కార్మిక సంఘాలు నిరసన
author img

By

Published : Jul 4, 2020, 12:21 PM IST

కార్మిక, ఉద్యోగ సంఘాలు దేశవ్యాప్త పిలుపు మేరకు సహాయ నిరాకరణ, శాసన ఉల్లంఘన కార్యక్రమంలో భాగంగా అన్ని వర్గాల కార్మిక సంఘాలు శ్రీకాకుళంలో నిరసన చేశారు. లాక్‌డౌన్‌ కాలానికి కార్మికులకు పూర్తి వేతనాలను చెల్లించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్​ చేశారు. భవన నిర్మాణ, ఆటో, రవాణా కార్మికుల కుటుంబాలకు నెలకు రూ. 10 వేలు చొప్పున మూడు నెలల పాటు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి :

'పేదలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.