ఇదీ చదవండి: 'కేసీఆర్కు సాధ్యం కానిది... జగన్ చేసి చూపించారు'
కంటైనర్లో మంటలు.. వాహనంలో 40 బైక్లు - మడప టోల్గేట్ వార్తలు
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడపం టోల్గేట్ వద్ద ఓ కంటైనర్ అగ్ని ప్రమాదానికి గురైంది. ద్విచక్ర వాహనాల లోడుతో మైసూర్ నుంచి కోల్కతా వెళ్తున్న కంటైనర్ లారీ నుంచి అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఈ లారీలో 40 ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. నరసన్నపేట అగ్నిమాపక శకటం ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసింది.
మంటల్లో లారీ
Intro:శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడపం టోల్గేట్ వద్ద బుధవారం రాత్రి ద్విచక్ర వాహనాలు రవాణా చేసే కంటైనర్ లారి అగ్ని ప్రమాదానికి గురైంది మైసూర్ నుంచి కోల్కత్త వెళ్తున్న కంటైనర్ లారీ కి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ లారీలో 40 ద్విచక్ర వాహనాలు రవాణా అవుతున్నాయి అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది నరసన్నపేట అగ్నిమాపక శకటం ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తోందిBody:నరసన్నపేటConclusion:9440319788
Last Updated : Jan 1, 2020, 10:13 PM IST