ETV Bharat / state

నది ప్రవహ ఉద్ధృతిలో 9 గంటలు నరకయాతన - vamshadara

వరద ప్రవాహంలో నది గర్భంలో చిక్కుకొని ఓమహిళ తొమ్మిది గంటల పాటు మృత్యువుతో పోరాడి బయటపడింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలిలో చోటుచేసుకుంది.

9 గంటలు నరకయాతన
author img

By

Published : Aug 8, 2019, 6:37 AM IST

Updated : Aug 8, 2019, 12:39 PM IST

నది ప్రవహ ఉద్ధృతిలో 9 గంటలు నరకయాతన

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పెద్ద సవలాపురం వద్ద వంశధార నదిలో ఓ మహిళ చిక్కుకుంది. నది గర్భంలో రత్నాలమ్మ అనే మహిళ ఆవును మోత కోసం మధ్యాహ్నం తీసుకువెళ్లింది. ఒక్కసారిగా వంశధార నది ఉధృతి పెరగడంతో దగ్గర ఉన్న జీడి చెట్టు పట్టుకుని ఉండి పోయింది. ఆవు ఇంటికి చేరిపోయిన... రత్నాలమ్మ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుంటుంబ సభ్యులు నదీ ప్రాతంలో వెతికారు. సుమారు తొమ్మిది గంటలు నదిలో ఉన్న రత్నాలమ్మను గ్రామస్తులు కాపాడి బయటకు తీశారు.

ఇదీచదవండి

పోలవరంపై కేంద్రం సీరియస్‌... అనుమతులు రద్దు చేయమంటారా?

Intro:ap_knl_32_07_sikshana_collector visit_ab_ap10130 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపాలిటీ లో వార్డు వాలంటైర్లు శిక్షణ ను కలెక్టర్ వీరపాండియన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం గొప్ప ఉద్దేశం తో వార్డు వాలంటీర్ల వ్యవస్థ ను ఏర్పాటు చేసిందని చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు.బైట్:వీరపాండియన్, జిల్లా కలెక్టర్, సోమిరెడ్డి, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా,8008573794.

Body:జిల్లా

Conclusion:కలెక్టర్
Last Updated : Aug 8, 2019, 12:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.