ETV Bharat / state

ఇచ్ఛాపురం జంక్షన్​ వద్ద రూ.80 లక్షల విలువైన ఉల్లి పట్టివేత - onions latest updates in ap

సరైన పత్రాలు లేకుండా కర్నూలు, మహరాష్ట్ర నుంచి ఒడిశాకు ఉల్లిపాయలతో వెళ్తున్న మూడు లారీలను విజిలెన్స్​ అధికారులు ఇచ్ఛాపురం వద్ద పట్టుకున్నారు.

ఇచ్ఛాపురం జంక్షన్​ వద్ద 80 లక్షల విలువ గల ఉల్లి పట్టివేత
ఇచ్ఛాపురం జంక్షన్​ వద్ద 80 లక్షల విలువ గల ఉల్లి పట్టివేత
author img

By

Published : Dec 6, 2019, 9:48 PM IST

ఇచ్ఛాపురం జంక్షన్​ వద్ద 80 లక్షల విలువ గల ఉల్లి పట్టివేత

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సమీపంలో సరైన పత్రాలు లేకుండా ఒడిశాకు వెళ్తున్న మూడు లారీలను అధికారులు పట్టుకున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్​, మార్కెటింగ్ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. వీటి విలువ 80 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఉల్లిపాయ ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో బ్లాక్ మార్కెట్​లో తరలిస్తున్న ఉల్లిపాయలపై అధికారులు నిఘా పెట్టారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని ఇచ్చాపురం లోద్దపుట్టి జంక్షన్​ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. కర్నూల్ నుంచి ఒడిశాకు వెళ్తున్న రెండు లారీలను... మహారాష్ట్ర నుంచి ఒడిశాకు వెళ్తున్న ఒక లారీని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.

ఇదీ చదవండి :

రాష్ట్రానికి ఈజిప్టు, టర్కీ ఉల్లిపాయలు..!

Intro:AP_SKLM_41_06_80_LAKSHLU_VULLI_PATTIVETA_AVB_AP10138 శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం లోద్ద పుట్టి సమీపంలో సరైన పత్రాలు లేకుండా ఒడిస్సా తరలిస్తున్న 80 లక్షల విలువ గల ఉల్లిపాయలతో వెళ్తున్న మూడు లారీలను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మార్కెటింగ్ శాఖ అధికారులు సంయుక్తంగా జరిపిన తనిఖీల్లో పట్టుకున్నారు ఉల్లిపాయ ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ నేపథ్యంలో బ్లాక్ మార్కెట్ తరలిస్తున్న ఉల్లిపాయలు పై అధికారులు నిఘా పెట్టారు ఇందులో భాగంగా ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని ఇచ్చాపురం లద పుట్టి జడ జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో భాగంగా ఎటువంటి పత్రాలు లేకుండా ఉల్లిపాయలు కర్నూల్ నుంచి ఒరిస్సాకు వెళ్తున్న రెండు లారీలను మహారాష్ట్ర నుండి ఒరిస్సాకు వెళ్తున్న ఒక లారీని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు వీటి విలువ సుమారు 80 లక్షల వరకు ఉండవచ్చని అంచనా వేశారు ఈ తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు ప్రజల అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిఎస్పీ ఉమాపతి అప్పలనాయుడు డిప్యూటీ డైరెక్టర్ మార్కెటింగ్ ఎస్ టి నాయుడు అసిస్టెంట్ జియాలజిస్ట్ రాజు మార్కెటింగ్ కమిటీ శాఖ అధికారులు ఉన్నారుBody:ఈటీవీConclusion:ఈటీవీ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.