ETV Bharat / state

మాకివలసలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం - latest news for makivalasa alumini function

నరసన్నపేట మండలం మాకివలస గ్రామంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు.

60years school annaversary and alumni function in srikakulam
60 ఏళ్ల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
author img

By

Published : Dec 30, 2019, 1:54 PM IST

మాకివలసలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మాకివలస గ్రామంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. 1959లో ఏర్పాటైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు... 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ చదువుకున్న విద్యార్థులు, బోధించిన ఉపాధ్యాయులతో సందడి నెలకొంది. దాదాపు 100 మంది ఉపాధ్యాయులను 3 వేల మంది విద్యార్థులు సన్మానించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్​నాయుడు, మాజీఎమ్మెల్యేలు రమణమూర్తి, లక్ష్మణరావు, విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు.

ఇదీ చదవండి:

చెరుకుతోటలో రెండు అందమైన చిరుత పిల్లలు

Intro:. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మాకి వలస గ్రామం లో ఆదివారం 60 ఏళ్ల పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళన కార్యక్రమం ఘనంగా జరిగింది 1959 లో ఆవిర్భవించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు ఇప్పటికి 60 ఏళ్లు అయింది నాటి నుంచి అక్కడ చదువుకున్న విద్యార్థులు బోధించిన ఉపాధ్యాయులతో పాఠశాల ప్రాంగణం పూర్వ విద్యార్థుల సమ్మేళనం తో హడావిడి సందడి నెలకొంది దాదాపు 100 మంది ఉపాధ్యాయులకు మూడు వేల మంది విద్యార్థులు సన్మానించడం అరుదైన ఘటనగా చెప్పుకోవచ్చు ఇక్కడ చదువుకున్న విద్యార్థుల్లో దేశ విదేశాల్లో స్థిరపడగా పలువురు విద్యార్థులు ఉన్నత పదవుల్లో ఉన్నారు రెండు నెలలుగా ఈ సమ్మేళన కార్యక్రమానికి అంకురార్పణ పడింది ఆదివారం ఉదయం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం కు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు కార్యక్రమానికి శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు మాజీ ఎమ్మెల్యేలు రమణ మూర్తి లక్ష్మణరావు తో పాటు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు

Body:నరసన్నపేట

Conclusion:9440319788

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.