- ముఖ్యమంత్రి జగన్ కడప పర్యటన రద్దు.. ఎందుకంటే?
ముఖ్యమంత్రి జగన్ కడప పర్యటన రద్దైంది. విమానాశ్రయాల్లో పొగమంచు కారణంగా జగన్ తన పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దారుణం.. వాషింగ్ మిషన్ వృథా నీటి విషయంలో గొడవ.. మహిళను రాళ్లతో కొట్టి.!
వాషింగ్ మిషన్‌లోని వృథా నీటి విషయంలో.. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని మశానంపేటలో నివాసముంటున్న పద్మావతమ్మ ఇంటిలో నుంచి వాషింగ్ మిషన్‌కు వినియోగించిన వృథా నీరు.. పక్కింటిలోని వేమన్న నాయక్ ఇంటి ముందుకు వెళ్లింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్ ఇళ్లలో ఐటీ సోదాలు
విజయవాడలో ఐటీ సోదాలు కలకలం రేపాయి. వైసీపీ నేత దేవినేని అవినాష్ ఇళ్లల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అవినాష్ ఇంట్లో ఉదయం 6.30గంటల నుంచి సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఓ భూమి వ్యవహారంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భయానకం.. "శ్రద్ధావాకర్ హత్యోదంతం"ను మించిన ఘటన ఇది
విశాఖ మధురవాడ వికలాంగుల కాలనీలో తీవ్ర సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దిల్లీలో "శ్రద్ధావాకర్" హంతకుడి తరహాలోనే నిందితులు.. జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు తెలుపుతున్నారు. హత్యానంతరం శరీరాన్ని ముక్కలు చేసి.. వాసన రాకుండా పకడ్బందీగా ప్యాకింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వాడీవేడిగా శీతాకాల సమావేశాలు.. రిజర్వేషన్లు, ధరల పెరుగుదలపై నిలదీసేందుకు విపక్షాలు సిద్ధం..
పార్లమెంటు శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి జరగనున్నాయి. ఈనెల 29 వరకు జరిగే ఈ సమావేశాలపై గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల ఫలితాల ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ఇదే సమయంలో సరిహద్దుల్లో చైనా దురాక్రమణలు, ధరల పెరుగుదల, అధిక ద్రవ్యోల్బణం, రూపాయి విలవ పతనం, నిరుద్యోగం వంటి అంశాలపై కేంద్రాన్ని నిలదీస్తామని విపక్షాలు స్పష్టం చేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భూవివాదంలో బంధువు దారుణ హత్య.. తల నరికి, సెల్ఫీలు తీసుకుని..
భూవివాదం కారణంగా ఓ యువకుడు తన బంధువును అపహరించి, దారుణంగా హత్య చేశాడు. తలను, మొండాన్ని వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. నిందితుడు స్నేహితులు.. ఆ తలతో సెల్ఫీలు తీసుకున్నారు. ఈ క్రూరమైన ఘటన గురించి విన్న స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వివాహేతర సంబంధమా? ఇక కఠిన శిక్షతో పాటు భారీ జరిమానా తథ్యం!
వివాహేతర సంబంధం, పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొనడం, సహజీనవం వంటి వాటిని నిషేధించేందుకు ఇండోనేసియా నూతన చట్టాన్ని తీసుకువచ్చింది. వీటితోపాటు మరికొన్ని నిబంధనలతో కూడిన నూతన చట్టాన్ని మంగళవారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఏకగ్రీవంగా ఆమోదించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి లెక్కలు ఇలా
దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పంత్ గురించి ఆ రోజే తెలిసింది: కేఎల్ రాహుల్
బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు పంత్ దూరమవ్వడంపై కేఎల్ రాహుల్ మాట్లాడాడు. అలానే రానున్న వన్డేలో తాను మిడిలార్డర్, వికెట్ కీపర్ బాధ్యతలను స్వీకరించే విషయమై కూడా స్పందించాడు. ఆ వివరాలు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- Mrs World 2023 మిసెస్ ఇండియాకు కిరీటం దక్కేనా
మిసెస్ ఇండియా వరల్డ్ 2022 కిరీటాన్ని సొంతం చేసుకున్న సర్గమ్ కౌశల్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ సారి మిస్ వరల్డ్ పీజెంట్ 2023లో పాల్గొననున్నారు. ఈ బ్యూటీ కంటెస్ట్ అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే అవకాశముంది. ఈ వేడుక కోసం కౌశల్ తాజాగా అక్కడికి చేరుకున్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆమె ఈ పోటీల్లో గెలవాలని అభిమానులు ఆశిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 3PM - Andhra Pradesh latest news
.
TOPNEWS