శ్రీకాకుళం జిల్లా సోంపేటలో 19 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు. వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తూ జేసీ శ్రీనివాసులు ఉత్తర్వులు జారీచేశారు. కొవిడ్ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించాన్న కారణంతో వాలంటీర్లను తొలగించారు. సర్వేలియన్స్ పర్యవేక్షణ చేయలేదంటూ ఉపాధి హామీ ఏపీవోకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ఇదీ చదవండి : ఆర్థిక వనరుల సమీకరణకు ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు