ETV Bharat / state

అధికారులను వదిలే ప్రసక్తే లేదు: మంత్రి బాలినేని

దర్శిలో వైకాపా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన అధికారుల సంగతి తెలుస్తామని మంత్రి బాలినేని హెచ్చరించారు. ప్రకాశం జిల్లాలోని మంచి నీటి సమస్యను అధిగమించేందుకు కృషి చేస్తానని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.

'దర్శిలో వైకాపా విజయోత్సవ ర్యాలీ'
author img

By

Published : Jun 17, 2019, 1:27 PM IST

ప్రజలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలే ప్రసక్తే లేదు:మంత్రి బాలినేని

గత ఐదేళ్లలో ప్రజలను ఇబ్బంది పెట్టిన అధికారులను వదిలి పెట్టే ప్రసక్తే లేదని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో నిర్వహించిన వైకాపా విజయోత్సవ ర్యాలీలో జిల్లాకు చెందిన మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్​లు పాల్గొన్నారు. తొలుత స్థానిక గడియారం స్థంభం సెంటర్లోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా అద్దంకి రోడ్డులో నూతనంగా నిర్మించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. జిల్లాలో మంచి నీటి కొరతను అధిగమించేందుకు కృషి చేస్తానని మంత్రి బాలినేని హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి-మీ చెత్తకు... మీరే బాధ్యులంతే!

Intro:మంత్రి ని కలిసిన ఆయా నాయకులు, అభిమానులు

Body:విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి& గిరిజన సంక్షేమ శాఖ మంత్రి స్వగృహంలో ఆయా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి అభినందనలు తెలిపారు.వీరిలో బీజేపీ పార్టీ నాయకులు ద్వారాపురెడ్డి రామమోహన్ రావు కలిసి సమావేశం అయ్యారు .

Conclusion:కురుపాం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.