ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో వైకాపా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక వైకాపా నాయకుల ఆధ్వర్యంలో.. ఈ వేడుకలు జరిపించారు. అంబెడ్కర్ కూడలి నందు పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
ఇవీ చూడండి...