ప్రజల్లో నాడు-ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా తొమ్మిదో రోజు బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, పర్చూరు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జి రావి రామనాధంబాబు, వైకాపా నాయకుడు బత్తుల బ్రహ్మనందరెడ్డి పాదయాత్ర నిర్వహించారు. కారంచేడు వంతెన సెంటర్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. బీసీల అభివృద్ధి వైకాపాతోనే సాధ్యమని జంగా కృష్ణమూర్తి చెప్పారు.
ఇదీ చదవండి: 'కోహ్లీ.. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన క్రికెటర్'