ETV Bharat / state

వైఎస్ జయంతి సందర్భంగా.. రైతు దినోత్సవం.. పింఛన్ల పంపిణీ - మార్కాపురం లో వైఎస్సార్ జయంతి వేడుకలు

ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైఎస్సార్ జయంతి ఉత్సవాలు అంబరాన్ని అంటాయి.

వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేస్తున్న నాయకులు
author img

By

Published : Jul 8, 2019, 1:36 PM IST

ప్రకాశం జిల్లాలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు

ప్రకాశం జిల్లా మార్కాపురం లో వైఎస్సార్ జయంతి ఘనంగా నిర్వహించారు. గడియారం స్థంభం కూడలిలోని వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి పూల మాలవేశారు. అనంతరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన రైతు దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ పెన్షన్ లు పంపిణీ చేశారు. విద్యార్థులకు సైకిళ్లను అందజేశారు.

Intro:శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలోని జగన్నాథ స్వామి ఆలయంలో లో సోమవారం హీరా పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి పాదయాత్ర ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన సోమవారం స్వామివారు భక్తులకు వరాహ లక్ష్మీ నరసింహ స్వామి అవతారం లో లో దర్శనమిచ్చారు పూరి తరహా ఆలయ నమూనా లో పాలకొండ పట్టణంలో లో పురుగులు ఆలయాన్ని నిర్వహించారు పూరి తరహా సంప్రదాయ పద్ధతుల్లోనే పాలకొండ లోని ఆలయంలోనూ రథయాత్ర వేడుకలు తొమ్మిది రోజులపాటు వైభవంగా జరుగుతాయి పట్టణ వాసులతో పాటు సమీప గ్రామాలకు చెందిన భక్తులు భారీగా తరలివచ్చారు ఆలయ అధికారులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు ఎండలోనే దర్శనాలు కోసం నిరీక్షించాల్సి వచ్చింది

Body:palakonda

Conclusion:8008574300
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.