ETV Bharat / state

'న్యాయానికి-అన్యాయానికి మధ్యే ఎన్నికలు'.. - యర్రగొండపాలెం

ప్రకాశం జిల్లా రెండో రోజు పర్యటనలో భాగంగా.. వైఎస్ విజయమ్మ యర్రగొండపాలెంలో పర్యటించి వైకాపా అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు.

వైకాపా గౌరవాధ్యక్షురాలు వై ఎస్.విజయమ్మ
author img

By

Published : Mar 30, 2019, 10:12 PM IST

ప్రకాశం జిల్లాలో వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారం
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు న్యాయానికి, అన్యాయానికి మధ్య జరుగుతున్నాయని వైకాపా గౌరవాధ్యక్షురాలు వై ఎస్.విజయమ్మ అన్నారు. ప్రకాశం జిల్లా రెండు రోజుల పర్యటనలో భాగంగా.. రెండో రోజు యర్రగొండపాలెం పట్టణంలో వైకాపా అభ్యర్థులైన ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే అభ్యర్థి అదిమూలపు సురేష్ తరపున ప్రచారం నిర్వహించారు.

ప్రజలకిచ్చిన మాట కోసం వైఎస్ఆర్ ఆశయాలతో జగన్ వైకాపాను స్థాపించారని విజయమ్మ అన్నారు.తండ్రి మరణం తరువాత జగన్ఎక్కువ రోజులు ప్రజల మధ్యనే ఉన్నారన్నారు. ప్రస్తుతప్రభుత్వ హయాంలో అన్యాయాలు, అబద్దాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్ళీ రాజన్న రాజ్యం కావాలంటే... ఈఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్ ను ముఖ్యమంత్రి చేయాలన్నారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా... ప్రజల్ని మోసం చేశారని విమర్శించారు. వైకాపా అధికారంలోకి వస్తే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరుగుతుందని...అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. జగన్... మోదీ,కేసీఆర్​తోకలిసి పని చేయడం లేదని స్పష్టం చేశారు.

ఇవి చూడండి..

ఘుమఘుమలాడే అరకు కాఫీకి భౌగోళిక గుర్తింపు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 30 March 2019
++NIGHT SHOTS++
1. Pan of Earth Hour carnival at Kowloon Pier
2. Various of children playing at carnival booths
3. SOUNDBITE (English), David Olson, Director of Conservation, World Wide Fund for Nature Hong Kong
"Earth Hour is a stunning display of electricity use and turning it off. We hope it will get people to think and pause, and 'what's this about', and try to learn a bit more, and try to understand how they can help contribute to finding a balance with this Earth that we live on."
4. SOUNDBITE (Cantonese) Tim Ma, Hong Kong resident:
"There's definitely significance to this event. Why do we need to turn off the lights? It's because we shouldn't use so much electricity."
5. SOUNDBITE (Cantonese) Stella Ma, Hong Kong resident:
"If you promote it on television, people might not understand. But if you have a carnival here, through games and introductions, we will be able to understand how turning off lights would help our Earth."
6. Wide pan of Victoria Harbour with lights on
7. Tilt up skyscraper with lights blazing
8. Wide of lights flashing in Hong Kong Island
9. Wide of International Finance Centre turning off its lights
10. Peter Cornthwaite being interviewed
11. SOUNDBITE (English) Peter Cornthwaite, CEO, World Wide Fund for Nature Hong Kong
"I know from talking to building management, talking to individuals, talking to companies, everyone is behind Earth Hour. And we have various pledges: pledges to knock out plastics, pledges for Earth Hour itself. But it's more than the hour, we go beyond the hour every year and we hope this year we have even have more people involve in our activities."
12. Tilt up Bank of China Tower with lights off
13. International Finance Centre with lights off
14. Wide of Victoria Harbour with lights off
STORYLINE:
Hong Kong stepped up to help safeguard the environment on Saturday when it took part in Earth Hour 2019.
Major buildings along the renowned Victoria Habour turned off their non-essential lights at 8:30pm local time.
Over 3,000 companies in Hong Kong took part in the Earth Hour initiative.
A popular but energy-inefficient tourist attraction, Symphony of Lights, was cancelled.
Iconic skyscrapers including the International Finance Centre, the Bank of China Tower and HSBC headquarters in the business district also switched off their lights.
The theme for Earth Hour 2019 focuses on reducing plastic consumption and ecological footprint.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.