ప్రకాశం జిల్లా చీరాలలోని గోరంట్ల సుబ్బారావు ఆసుపత్రిలో ఓ యువకుడిపై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేశారు. తెదేపా అభ్యర్థి కరణం బలరాం కుమారుడు వెంకటేష్ అనుచరుడు గోగులమూడి రాజశేఖర్‌పై... ఆస్పత్రి ఆవరణలో దాడి చేశారు. చేయి అడ్డు పెట్టడంతో బలమైన గాయాలయ్యాయి. రాజశేఖర్‌ను చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డీఎస్పీ నాగరాజు బాధితుడు నుంచి వివరాలు సేకరించారు. దాడి చేసినవారు మనోజ్, వెంకటేష్‌గా గుర్తించారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
యువకుడిపై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి - cheerala police
ప్రకాశం జిల్లా చీరాలలో తెదేపా కార్యకర్తపై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో అతనికి గాయాలయ్యాయి.
ప్రకాశం జిల్లా చీరాలలోని గోరంట్ల సుబ్బారావు ఆసుపత్రిలో ఓ యువకుడిపై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేశారు. తెదేపా అభ్యర్థి కరణం బలరాం కుమారుడు వెంకటేష్ అనుచరుడు గోగులమూడి రాజశేఖర్‌పై... ఆస్పత్రి ఆవరణలో దాడి చేశారు. చేయి అడ్డు పెట్టడంతో బలమైన గాయాలయ్యాయి. రాజశేఖర్‌ను చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డీఎస్పీ నాగరాజు బాధితుడు నుంచి వివరాలు సేకరించారు. దాడి చేసినవారు మనోజ్, వెంకటేష్‌గా గుర్తించారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Body:palakonda
Conclusion:8008574300