ప్రపంచ పొటోగ్రఫీ దినోత్సవాన ప్రకాశం జిల్లా ఒంగోలులో ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వం సహకరించాలని ఫొటోగ్రాఫర్ల సంఘం కోరింది. గవర్నమెంట్ పోగ్రామ్స్లో తమకూ అవకాశం కల్పించాలని పలువురు అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు జరిగిన ఈ ప్రదర్శనలో పలువురు ఛాయాగ్రాహకులు పాల్గొన్నారు.
'ప్రభుత్వ కార్యక్రమాల్లో మాకూ అవకాశం కల్పించాలి' - 'ప్రభుత్వ కార్యక్రమాల్లో మాకూ అవకాశం కల్పించాలి'
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఒంగోలులో ఫొటోగ్రాఫర్ల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ప్రైవేట్ ఫొటోగ్రాఫర్లకూ..ప్రభుత్వం సహకరించాలని కోరారు.
'ప్రభుత్వ కార్యక్రమాల్లో మాకూ అవకాశం
ప్రపంచ పొటోగ్రఫీ దినోత్సవాన ప్రకాశం జిల్లా ఒంగోలులో ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వం సహకరించాలని ఫొటోగ్రాఫర్ల సంఘం కోరింది. గవర్నమెంట్ పోగ్రామ్స్లో తమకూ అవకాశం కల్పించాలని పలువురు అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు జరిగిన ఈ ప్రదర్శనలో పలువురు ఛాయాగ్రాహకులు పాల్గొన్నారు.
Intro:ap_vsp_111_18_cloudes_water_shades_on_earth_beautiful_madugula_av_ap10152
సెంటర్ - మాడుగుల
ఫోన్ నంబర్ - 8008574742
పేరు - సూర్యనారాయణ
అబ్బురపరిచిన మేఘాల ప్రతిబింబ అందాలు
ప్రకృతి ఒడిలో తేలియాడుతున్న మేఘాల వాటి ప్రతిబింబ అందాలు జలాశయం నీటిలో అబ్బుర పరుస్తున్నాయి. చూసిన నయనాలను మాయ చేసే విధంగా కళ్ళముందే మేఘాలు కదులుతున్నట్లు ప్రతిబింబ దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయి. ప్రకృతి సృష్టించిన ఈ అందాలు ప్రకృతి ప్రేమికులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి.
విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం కోణం జలాశయం మన్యం ప్రాంతాన్ని అనుకోని ఉంది. జలాశయం అవతల ఉన్న పచ్చని కొండల్లో మేఘాలు సవ్వడి చేస్తున్నాయి. కొండలపై ఉన్న మేఘాలు అచ్చం అలాగే అలాగే ప్రతిబింబించేలా జలాశయం నీటిలో ఎంతో అద్భుతంగా కనిపిస్తున్నాయి. ప్రకృతి సృష్టించిన
అందాలను పర్యాటకులు, ఈ ప్రాంత ప్రజలు, రైతులు ఎంతో ఆసక్తిగా వాటిని ని తిలకిస్తున్నారు. మేఘాల ప్రతిబింబాలకు పర్యాటకులను మంత్రముగ్ధులను అవుతున్నారు.
గమనిక... సర్ విజువల్స్ చాలా బాగున్నాయి పరిశీలించగలరు.
Body:మాడుగుల
Conclusion:8008574742
Body:మాడుగుల
Conclusion:8008574742