తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో మహిళ అదృశ్యం కలకలం రేపింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన మహిళ కనిపించకుండా పోయింది. కుమార్తెకు వీడ్కోలు పలికేందుకు విమానాశ్రయానికి వెళ్లిన శోభారాణి... అదృశ్యమైంది. మహిళ ఇంటికి వెళ్లకపోవడంపై... శనివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయం పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. సీసీ కెమేరాల దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: