ETV Bharat / state

సాగర్‌ అడుగంటేలోపు చెరువులు నింపే ప్రయత్నం

వేసవి వచ్చింది. నీటి ఎద్దడి ప్రారంభమైంది. కొన్ని ప్రాంతాల్లో తాగునీటికీ సమస్యే. దీన్ని అధిగమించడానికి ప్రభుత్వం ఎప్పటికప్పడు చర్యలు తీసుకుంటోంది.

నీటి ఎద్దడికి సాగర్ జలాలతో అడ్డుకట్ట
author img

By

Published : Apr 18, 2019, 7:23 PM IST

రాష్ట్రంలో నీటి సమస్య ఉన్న అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రకాశం జిల్లా దర్శి ఒకటి. వేసవి వచ్చిందంటే అక్కడ నీటికి కటకటే. అందుకే ప్రభుత్వం తక్షణ చర్యలు ప్రారంభించింది. దర్శి నియోజకవర్గంలోని ముండ్లమూరు, తాళ్లూరు, పొదిలి మండలాల్లోని గ్రామాలకు ట్యాంక్ ద్వారా నీటిని పంపిణీ చేస్తున్నారు. కనిగిరి మండలంలో ప్రత్యేకంగా వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి 18 గ్రామాలకు నీటి అవసరాలు తీరుస్తున్నారు. ఇప్పటికే మంచినీరు కోసం సాగర్ జలాశయం నుంచి నీరు విడుదల చేశారు. అలాగే జిల్లాలోని అన్ని మంచినీటి చెరువులను నింపాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. ఎక్కడైనా నీళ్లను చోరీ చేసినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సాగర్ జలాల సరఫరా ఆగిపోయేలోపు... చెరువులు నింపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఇవీ చదవండి..

'వాసవ్య'.. మహిళల ఉపాధికి చిరునామా

Intro:Ap_vsp_46_18_akp_lo_green_shelters_ab_c4
ఎండలు మండిపోతున్నాయి రోజురోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వివిధ పనులపై వచ్చే ప్రజలు మండుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందడం కష్టంగా ఉంటుంది ఈ సమస్యను గుర్తించిన జీవీఎంసీ అధికారులు వేసవి ఉష్ణోగ్రత ల నుంచి ప్రజలు ప్రయాణికులకు ఉపశమనం కలిగించేలా గ్రీన్ షెల్టర్లు ఏర్పాటు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు దీంతోపాటుగా అధిక సంఖ్యలో ఏర్పాటుచేసిన చలివేంద్రాలు ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి

Body:గ్రామీణ జిల్లా కేంద్రం విశాఖ జిల్లా అనకాపల్లికి నిత్యం పని మీద గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు విచ్చేస్తుంటారు వేసవి నేపథ్యంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వీరికి తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నాయి ఎండవేడిమి నుంచి కాసేపు ఉపశమనం పొందాలంటే అవస్థలు ఎదురవుతున్నాయి దీనివల్ల పలువురు వడదెబ్బకు గురవుతున్నారు ఈ సమస్యను గుర్తించిన జీవీఎంసీ అధికారులు అనకాపల్లి పట్టణ పరిధిలోని ఆరు చోట్ల గ్రీన్ షెల్టర్లను ఏర్పాటు చేశారు నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రయాణికులు అధికంగా ఉండే చోట వీటిని ఏర్పాటు చేయడం వల్ల చల్లదనం కోసం గ్రీన్ షెల్టర్లో ఉంటూ వేసవి తాపం నుంచి ప్రజలు సేదతీరుతున్నారు అనకాపల్లి నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన గ్రీన్ షెల్టర్లు చలివేంద్రాలు వేసవిలో ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి 4.98 లక్షలతో వీటిని ఏర్పాటు చేసి చలివేంద్రంలో నిత్యం తాగునీరు దాతల సాయంతో మజ్జిగను పంపిణీ చేస్తున్నారు

Conclusion:బైట్1 రాము జీవీఎంసీజోనల్ కమిషనర్ అనకాపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.