ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని పీజీఎన్ కాంప్లెక్స్ ఆవరణలో గ్రామ వాలంటీర్లతో స్థానిక శాసనసభ్యుడు మద్దిశెట్టి వేణుగోపాల్ ముఖాముఖి నిర్వహించారు. ప్రజలకు చేరువగా ఉండి ముఖ్యమంత్రి జగన్ కలలను సాకారం చేయాలని వాలంటీర్లకు ఎమ్మెల్యే నిర్ధేశించారు. వాలంటీర్లు ఎంత శ్రమిస్తే ప్రభుత్వానికి అంత మంచి పేరు వస్తుందని అన్నారు. కుల, మత, పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాలని సూచించారు.
ఇదీ చదవండి: