ETV Bharat / state

మద్యం అక్రమ అమ్మకాల గుట్టు రట్టు

author img

By

Published : May 12, 2021, 7:06 PM IST

ప్రకాశం జిల్లా వేటపాలెంలో మద్యం అక్రమ అమ్మకాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. నాయనపల్లి, పందిళ్లపల్లిలో 306 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై కమలాకర్ వెల్లడించారు.

vetapalem police caught illegal liquor
వేటపాలెంలో అక్రమ మద్యం పట్టివేత

మద్యం అక్రమ విక్రయదారులపై ప్రకాశం జిల్లా వేటపాలెం పోలీసులు కొరడా ఝళిపించారు. కరోనా కట్టడి చర్యలను ఆసరాగా తీసుకుని మద్యం వ్యాపారం జోరుగా సాగుతోందని పోలీసులకు సమాచారం అందింది.

అక్రమంగా పెద్ద ఎత్తున మద్యం సీసాలను నిల్వచేసిన వారిగుట్టును పోలీసులు రట్టు చేశారు. వేటపాలెం మండలం నాయనపల్లి, పందిళ్లపల్లిలో ఎస్సై కమలాకర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా.. పలు దుకాణాల్లో 306 సీసాలను పట్టుకున్నారు. నలుగురిని అరెస్టు చేశారు.

ఇదీ చదవండి:

పోలీసు కుటుంబాలకు భరోసా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.