లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు దాతలు ముందుకువస్తున్నారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ పరిధిలోని జీవరక్ష నగర్లో 500 కుటుంబాలకు చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి సహకారంతో కూరగాయలు పంపిణీ చేశారు.
ఇవీ చదవండి.. వైద్యులకు పీపీఈ కిట్లు పంపిణీ