ప్రకాశం జిల్లా రావిపాడులో ఉపాధి హామీ కూలీలు ఆందోళన బాట పట్టారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల పని చేసిన వారికి సరైన కూలి లభించట్లేదని ఆరోపించారు. కొన్ని గ్రూపులు పని చేయకపోయినా వారికి తగిన వేతనం పడుతోందన్నారు. పనికి తగిన కూలీ అందజేయాలని డిమాడ్ చేశారు.
ఇవీ చూడండి-రెండో రోజు అలరించిన నాటిక పోటీలు