ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లి రైల్వేగేటు సమీపంలోని జీడిమామిడితోటలో సుమారు 45 సంవత్సరాల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయింది. సుమారు పది రోజుల కిందట మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: