ETV Bharat / state

'పొగాకు వాడకం క్యాన్సర్​కి కారకం'

సమాజంలో ఎంతోమంది ప్రజలు పొగాకు వాడుతూ రోగాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా పొగాకు వాడకాన్ని తగ్గించుకుని ప్రాణాలు కాపాడుకోవాలంటున్నారు.. వైద్యులు.

author img

By

Published : Jul 26, 2019, 11:26 PM IST

అవగాహన సదస్సు

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో కడియాల యాదయ్య ప్రభుత్వ పాఠశాలలో పొగాకు వాడకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రిమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పొగాకుతో వచ్చే వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సిగరెట్, గుట్కా , ఖైనీలు వాడకం వల్ల క్యాన్సర్ బారిన పడతారని వైద్యురాలు త్రివేణి హెచ్చరించారు. విద్యార్థులు ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరికి తెలియజేయాలన్నారు. పొగాకు వాడకంతో చనిపోయిన వారిలో మొదటి 10 దేశాల్లో భారత్ కూడా ఉందన్నారు. పాఠశాల ఆవరణలో ధూమపానం, మద్యపానం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలన్నారు. ధూమపానం వల్ల జరిగే నష్టాలు గురించి విద్యార్థులకు నాటక రూపంలో చూపించారు.

ఇది కూడా చదవండి.

ప్రకాశం జిల్లాలో భారీ వర్షం..రైతుల హర్షం

Intro:

శివ. పాడేరు

Ap_vsp_77_26_daadi_chinnarideath_3injured_av_ap10082.mp4

విశాఖ ఏజెన్సీ జిమాడుగుల మండలం కలవ పూలు లో కందిరీగలు దాడిలో ఐదేళ్ల చిన్నారి మృతి చెందగా ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఓ గిరిజన దంపతులు వారి ఇద్దరి పిల్లలతో కొండపై చిక్కుళ్ళు పంట లో పని చేసుకుంటున్నారు. అకస్మాత్తుగా కందిరీగలు దాడి చేశాయి. జిమాడుగుల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సంధ్య5) పాప చనిపోయింది. మరో పాప, తల్లిదండ్రులు పాడేరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
శివ, పాడేరుBody:శివConclusion:శివ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.