ప్రకాశం జిల్లాలోని పలు మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కారంచేడు, తాళ్లూరు, దర్శి, మర్రిపాడు, పెదచెర్లోపల్లె, పొన్నలూరు, చీమకుర్తి, ముండ్లమూరు, అద్దంకి, దొనకొండ మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇప్పటికే జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడుతున్నాయి. వర్షాలు తగ్గేవరకూ బయటకు రాకుండా జాగ్రత్తపడాలని అధికారులు ప్రజలను కోరారు.
ప్రకాశం జిల్లాలో వర్షాలు.. పిడుగుపాటు హెచ్చరిక - undefined
ప్రకాశం జిల్లాలో పలు మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
ప్రకాశం జిల్లాలోని పలు మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కారంచేడు, తాళ్లూరు, దర్శి, మర్రిపాడు, పెదచెర్లోపల్లె, పొన్నలూరు, చీమకుర్తి, ముండ్లమూరు, అద్దంకి, దొనకొండ మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇప్పటికే జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడుతున్నాయి. వర్షాలు తగ్గేవరకూ బయటకు రాకుండా జాగ్రత్తపడాలని అధికారులు ప్రజలను కోరారు.
TAGGED:
thunders