ప్రకాశం జిల్లా కందుకూరులో నేడు ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధరణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వారి కుటుంబసభ్యులకూ ఈ వైరస్ సోకి ఉంటుందన్న అనుమానంతో వ్యాధి నిర్ధరణకు ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, వైద్య సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి