ప్రకాశం జిల్లా చీరాలలో వైకుంఠపురం దేవస్థానం నవరాత్రుల ఉత్సవంలో చిన్నారుల కూచిపూడి నృత్య ప్రదర్శన అలరించింది. విశ్వభారతి కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నృత్యకార్యక్రమం జరిగింది. చిన్నారి భవిష్య చేసిన కూచిపూడి నృత్యం ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది.
ఇదీ చదవండి:జోలపుట్ జలాశయం నుంచి.. 20 వేల క్యూసెక్కుల నీరు విడుదల