ETV Bharat / state

స్వచ్ఛంద సంస్థ పెద్ద మనసు...వానరానికి అంత్యక్రియలు

అనాథ శవం కనబడితే అత్యక్రియలకు సాయం చేయకుండా...మనకెందుకులే అని వెళ్లిపోయే రోజుల్లో...ఓ స్వచ్ఛంద సంస్థ మూగజీవికి అంత్యక్రియలు చేసి పెద్ద మనసు చాటుకుంది. ప్రకాశం జిల్లా కొమరోలులో విద్యుదాఘాతంతో మృతి చెందిన వానరానికి 'మన' స్వచ్ఛంద సంస్థ అంతిమ సంస్కారాలు నిర్వహించింది.

వానరానికి అంత్యక్రియలు
author img

By

Published : Aug 31, 2019, 8:30 PM IST

వానరానికి అంత్యక్రియలు

ప్రకాశం జిల్లా కొమరోలు పట్టణంలో ఓ వానరం విద్యుత్ షాక్​కు గురైంది. ఆ మూగజీవిని బతికించడానికి స్థానికులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దీనితో వానరం మృతి చెందింది. విషయం తెలుసుకున్న 'మన స్వచ్ఛంద సంస్థ' ప్రతినిధులు స్థానిక ఆటోడ్రైవర్ల సహకారంతో.. కోతికి అంతిమ సంస్కారాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఆ వానరానికి పూలమాలలు వేసి ఉరేగింపుగా స్థానిక స్మశాన వాటికకు తెసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు.

ఇదీచదవండి

ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తావా.. గుంజీలు తీయ్!

Intro:తూర్పు గోదావరి జిల్లా యు కొత్తపల్లి మండలం కొండవరం జెడ్పీ పాఠశాలలో రాష్ట్ర స్థాయి కర్ర సాము పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీత పోటీలను ప్రారంభించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని ఎంపీ అన్నారు. కర్రసాము విద్య నేర్చుకుంటే 20 మంది శత్రువులను ఎదుర్కొనే ధైర్యం మన దగ్గర ఉంటుందన్నారు. ఈ క్రీడలో బాలికలు కూడా ఉత్సాహం చూపడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. అదేవిధంగా వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని కోరారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో రాష్ట్రం నలుమూలల నుంచి 250 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు.

bite 1 వంగా గీత .కాకినాడ పార్లమెంటు సభ్యురాలు

Body:గంపా రాజు పిఠాపురం

Conclusion:7995067047
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.