ఇదీచదవండి.
పోలీసుల అదుపులో పదిమంది మట్కా జూదరులు
ప్రకాశం జిల్లా గిద్దలూరు రైల్వే స్టేషన్ వద్ద మట్కా ఆడుతున్న పది మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 82,500 నగదు, 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
పోలీసుల అదుపులో పదిమంది మట్కాబీటర్లు