ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెం జంక్షన్ వద్ద ప్రత్యేక నిఘా పోలీసులు తనిఖీలు చేపట్టారు. తెలంగాణ నుంచి మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 20 ఫుల్ బాటిళ్ల మద్యం, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చదవండి: