ETV Bharat / state

తెదేపా ఆత్మీయ సమావేశం.. కార్యకర్తల్లో నూతన ఉత్సాహం - Spiritual Meeting at cheerala

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా జెండా ఎగరేసేలా కార్యకర్తలు పనిచేయాలని రాష్ట్ర ఆ పార్టీ కార్యదర్శి సలగల రాజశేఖర్ అన్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

tdp Spiritual Meeting at praksam
తెదేపా ఆత్మీయ సమావేశం.. కార్యకర్తల్లో నూతన ఉత్సాహం
author img

By

Published : Jan 11, 2021, 1:51 AM IST

భాజపా, వైకాపా కలిసి రాష్టంలో దేవాలయాలపై దాడులు చేస్తున్నాయని రాష్ట్ర తెదేపా కార్యదర్శి సలగల రాజశేఖర్ దుయ్యబట్టారు. ప్రకాశం జిల్లా చీరాలలో నియోజకవర్గ ఇన్​ఛార్జి యడం బాలాజీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెదేపా ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు.

తర్వలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా విజయకేతనం ఎగరవేసేలా కార్యకర్తలు కృషి చేయాలని రాజశేఖర్ అన్నారు. ఈ మేరకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలందరికీ అండగా ఉంటానని యడం బాలాజీ భరోసా ఇచ్చారు. ఈ సమావేశం కార్యకర్తల్లో కొత్త ఉత్సహాన్ని నింపింది.

ఇదీ చదవండి:

సంక్రాంతి పండుగకు అరకొరగానే కొనుగోళ్లు... నిరాశలో వ్యాపారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.