ETV Bharat / state

చంద్రబాబు హయాంలో అవార్డులు... జగన్ పాలనలో చివాట్లు..! - Tdp protests to reduce electricity tariff at giddalur

పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ గిద్దలూరు తెదేపా కార్యాలయంలో మాజీఎమ్మెల్యే, తెదేపా ఇంఛార్జ్ అశోక్ రెడ్డి నిరసన దీక్ష చేపట్టారు.

Tdp protests in Gidalur to reduce electricity tariff
నిరసన చేపట్టిన తెదేపా మాజీ ఎమ్మెల్యే
author img

By

Published : May 23, 2020, 7:20 PM IST

పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ప్రకాశం జిల్లా గిద్దలూరు తెదేపా కార్యాలయంలో మాజీఎమ్మెల్యే అశోక్ రెడ్డి నిరసన చేపట్టారు. లాక్​డౌన్ సమయంలో కరెంట్ బిల్లులు రద్దు చేసి, పాత శ్లాబు విధానమే కొనసాగించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనలో విద్యుత్ రంగానికి కేంద్ర నుంచి అవార్డులు వస్తే... జగన్ పాలనలో ప్రజల నుంచి చివాట్లు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. విద్యుత్ బిల్లులు రద్దు చేసి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:అనంతవరంలో పొగాకు గోదాం దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.