ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లి మండలం వెంగళాయిపల్లి గ్రామంలో లాక్ డౌన్ నేపథ్యంలో కూలి పనులు లేక ఇబ్బంది పడుతున్న పేదప్రజలకు... తెదేపా నాయకులు కూరగాయలు, నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. "ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం"అనే నినాదంతో గ్రామాల్లో 120 నిరుపేద కుటుంబాలకు వెంగళాయిపల్లి గ్రామ తెదేపా నాయకులు కరణం మహేష్, ఓంకార్ ఆధ్వర్యంలో కనిగిరి తెదేపా ఇంచార్జీ ముక్కు ఉగ్ర నరసింహరెడ్డి ఆదేశాలు మెరకు నిత్యావసర సరకులు, కూరగాయలను పంపిణీ చేశారు.
కూరగాయలు పంచిన తెదేపా నాయకులు - vegitables distibutionin prakasam dst
లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లి మండలంలో తెదేపా నాయకులు కూరగాయలు పంపిణీ చేశారు.
కూరగాయలు పంచిన తెదేపా నాయకులు