ETV Bharat / state

దర్శిలో తెదేపా నేతల సంఘీభావ ర్యాలీ - amravathi protest

ప్రకాశం జిల్లా దర్శిలో తెదేపా నేతలు సంఘీభావ ర్యాలీ చేపట్టారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేశారు.

TDP leaders rally in darshi prakasam distrct
దర్శిలో తెదేపా నేతల సంఘీభావ ర్యాలీ
author img

By

Published : Oct 11, 2020, 3:10 PM IST

అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతుగా... ప్రకాశం జిల్లా దర్శిలో తెదేపా నేతలు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పాపారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.

స్థానిక గడియారం స్తంభం సెంటర్లో ఉన్న దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి యాత్ర ప్రారంభించారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని, అమరావతి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

దారుణం: పింఛను సొమ్ము కోసం కన్నతల్లిని చంపిన కర్కశుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.