ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కుందుర్తిలో తెదేపా సభ్యులు కుందుర్తి, మామిళ్లపల్లి, పరిటాల వారి పాలెం గ్రామంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. సుమారు 4 వేల కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, పండ్లు అందించారు. పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు సభ్యులు తెలిపారు.
ఇదీ చదవండి...రాష్ట్రంలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు ఇవే..!