ETV Bharat / state

టమోటాలు పారబోసి నిరసన - tamota-former-kastalu

టమోటా ధరకు మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలంటూ ప్రకాశం జిల్లా గిద్దలూరు వైఎస్​ఆర్ సర్కిల్​లో  ఓ కౌలు రైతు  నిరసన తెలిపారు. టమోటాలు నేలపై పోసి ఆవేదన వ్యక్తం చేశాడు.

మద్దతు ధర లేదంటూ టమాటాలను నేలపై పోసి నిరసన తెలుపుతున్న కౌలు రైతు
author img

By

Published : Feb 16, 2019, 12:54 PM IST

మద్దతు ధర లేదంటూ టమోటాలను నేలపై పోసి నిరసన తెలుపుతున్న కౌలు రైతుటమాట పంటకు మద్దతు ధర ప్రకటించాలంటూ ప్రకాశం జిల్లా గిద్దలూరు వైఎస్​ఆర్ సర్కిల్​లో ఓ కౌలు రైతు నిరసన తెలిపారు. పంటకు మద్దతు ధర లేదంటూ దిగువమెట్ట ప్రాంతానికి చెందిన పుల్లయ్య అనే రైతు టమోటాలను నేలపై పోసి ఆవేదన వ్యక్తం చేశాడు. రెండున్నర ఎకరాల కౌలు పొలంలో సాగు చేసిన పంటను మార్కెట్​కు తీసుకెళ్లగా బాక్స్ 30రూపాయల ధర పలుకుతోందని.. ఆటోలో తీసుకెళ్లేందుకు బాక్సుకు 20రూపాయలు ఖర్చు అవుతోందని పుల్లయ్య తెలిపాడు. ఎకరాకు పెట్టుబడి 30 వేల వరకూ అయిందని ఇప్పటికైనా కనీస ధర ప్రకటించి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు.

మద్దతు ధర లేదంటూ టమాటాలను నేలపై పోసి నిరసన తెలుపుతున్న కౌలు రైతు
undefined

ఇవి కూడా చదవండి...

ఆశావహులకు ఆంగ్లమే అడ్డు!

వైకాపాలో వన్‌టైం ప్లేయర్స్

Intro:AP_ONG_12_16_TAMOTA _ FORMER KASTALU_AV_C1
CENTRE--- GIDDALUR
CONTRIBUTOR --- CHANDRASEKHAR
CELLNO---9100075307
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట ప్రాంతంలోని అది పుల్లయ్య రెండున్నర ఎకరాలు పొలాన్ని కౌలుకు తీసుకుని ఎకరా పదివేలతో టమోటా పంటను సాగు చేశారు ఎకరాకు 30 వేలు ఖర్చు వచ్చింది ఇప్పుడిప్పుడే కోతకు వచ్చిన పంటను తీసుకొని మార్కెట్ తెల్లగా అక్కడ ఒక బాక్స్ 30 రూపాయలు పలుకుతుంది బాక్స్లు ఆటోలో తీసుకురావడానికి 20 రూపాయలు ఖర్చు అవుతుండడంతో రైతు ఏమి చేయాలో పాలు పోక కన్నీటితో తాను పండించిన పంటను స్థానిక రాచర్ల గేట్ సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద అనంత పోశాడు ఇదే విధంగా కొనసాగితే ఆత్మహత్య తప్ప ఇంకొక మార్గం లేదని తను వాపోయాడు దీంతో అక్కడ ఉన్న స్థానిక ప్రజలు రైతుల కష్టాలు బాధగా భావించి అందరూ కొంత సహాయం చేశారు మిగతా పంటను కొన్ని టమోటాలను రాజన్న ప్రజా భోజనశాల నిర్వాహకులు రైతు దగ్గర 75 రూపాయల తో కొన్ని దాదాపు వేయి రూపాయలు చెల్లించి రైతులు తక్షణమే ఆదుకున్నారు ఇప్పటికైనా ప్రభుత్వాలు రైతుకు సరైన ధర కల్పించాలని వేడుకుంటున్నారు
byte---
1. రైతు
2.యువ కేర్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు ఆరిఫ్
3. సిపిఎం ప్రధాన కార్యదర్శి

Body:AP_ONG_12_16_TAMOTA _ FORMER KASTALU_AV_C1

Conclusion:AP_ONG_12_16_TAMOTA _ FORMER KASTALU_AV_C1
CENTRE--- GIDDALUR
CONTRIBUTOR --- CHANDRASEKHAR
CELLNO---9100075307
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట ప్రాంతంలోని అది పుల్లయ్య రెండున్నర ఎకరాలు పొలాన్ని కౌలుకు తీసుకుని ఎకరా పదివేలతో టమోటా పంటను సాగు చేశారు ఎకరాకు 30 వేలు ఖర్చు వచ్చింది ఇప్పుడిప్పుడే కోతకు వచ్చిన పంటను తీసుకొని మార్కెట్ తెల్లగా అక్కడ ఒక బాక్స్ 30 రూపాయలు పలుకుతుంది బాక్స్లు ఆటోలో తీసుకురావడానికి 20 రూపాయలు ఖర్చు అవుతుండడంతో రైతు ఏమి చేయాలో పాలు పోక కన్నీటితో తాను పండించిన పంటను స్థానిక రాచర్ల గేట్ సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద అనంత పోశాడు ఇదే విధంగా కొనసాగితే ఆత్మహత్య తప్ప ఇంకొక మార్గం లేదని తను వాపోయాడు దీంతో అక్కడ ఉన్న స్థానిక ప్రజలు రైతుల కష్టాలు బాధగా భావించి అందరూ కొంత సహాయం చేశారు మిగతా పంటను కొన్ని టమోటాలను రాజన్న ప్రజా భోజనశాల నిర్వాహకులు రైతు దగ్గర 75 రూపాయల తో కొన్ని దాదాపు వేయి రూపాయలు చెల్లించి రైతులు తక్షణమే ఆదుకున్నారు ఇప్పటికైనా ప్రభుత్వాలు రైతుకు సరైన ధర కల్పించాలని వేడుకుంటున్నారు
byte---
1. రైతు
2.యువ కేర్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు ఆరిఫ్
3. సిపిఎం ప్రధాన కార్యదర్శి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.