గాయత్రి వార్షిక యజ్ఞం సందర్భంగా విగ్రహాల ప్రతిష్ఠ - Statues of god Anjaneya Swami and god nagendhra swami Reputation in prakasham district
ప్రకాశం జిల్లా కొరిశపాడులోని పంచముఖ శ్రీ గాయత్రీ దేవి వార్షిక యజ్ఞం సందర్భంగా... దేవస్థానం వద్ద అభయాంజనేయ, పంచ నాగేంద్రుని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారి యజ్ఞంతోపాటు స్వామి వార్ల దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రకాశం జిల్లాలో విగ్రహల ప్రతిష్ఠ..తరలి వచ్చిన భక్తులు
By
Published : Dec 15, 2019, 9:22 PM IST
ప్రకాశం జిల్లాలో విగ్రహల ప్రతిష్ఠ..తరలి వచ్చిన భక్తులు
ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం కొరిశపాడు గ్రామంలో పంచముఖ గాయత్రీదేవి దేవస్థానం వద్ద అభయ ఆంజనేయ స్వామి ,పంచ నాగేంద్రుని విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు,గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.స్వామి వార్లకు అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు.భక్తులకు దేవస్థాన యాజమాన్యం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.