ETV Bharat / state

నేటి నుంచి పొగాకు కొనుగోళ్లు ప్రారంభం - ఏపీలో నేటి నుంచి పొగాకు కొనుగోలు ప్రారంభం

నేటి నుంచి పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. తొలివిడతగా ఒంగోలులోని 1, 2 కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.

Start buying tobacco
Start buying tobacco
author img

By

Published : Jul 1, 2020, 8:11 AM IST

Updated : Jul 2, 2020, 11:46 AM IST

మార్క్​ఫెడ్ ఆధ్వర్యంలో బుధవారం నుంచి పొగాకు కొనుగోలు చేపడుతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. తొలి విడతగా ఒంగోలులోని 1, 2 కేంద్రాల్లో కొనుగోలు ప్రారంభిస్తామని వెల్లడించారు. క్రమంగా మిగిలిన వేలం కేంద్రాలకూ విస్తరిస్తామన్నారు. ఎఫ్ 3, ఎఫ్ 4, ఎఫ్​ 8, ఎఫ్ 9 రకాలను తీసుకుంటామని.. పొగాకు బోర్డు చెప్పిన ధర కంటే ఎక్కువ మొత్తానికే కొంటామని మంత్రి స్పష్టం చేశారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు తొలిసారిగా ప్రభుత్వమే పొగాకు కొనుగోలు చేపడుతోందని వివరించారు.

ఇదీ చదవండి: కొత్త 108, 104 వాహనాలను ఇవాళ ప్రారంభించనున్న సీఎం జగన్

Last Updated : Jul 2, 2020, 11:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.