ETV Bharat / state

ఘనంగా శ్రీశైల మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం - YERRAGONDA PALEM LATEST NEWS

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని శ్రీశైల భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి వార్ల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో స్థానిక స్టేట్ బ్యాంక్ సెంటర్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SRISHIALA_BRAMARAMBIKA_MALLIKARJUNA_SWAMI
ఘనంగా శ్రీ శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం
author img

By

Published : Jan 29, 2020, 8:55 AM IST

.

ఘనంగా శ్రీ శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం

.

ఘనంగా శ్రీ శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం

ఇవీ చూడండి

తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో.. యువజనోత్సవాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.