ETV Bharat / state

డీఎస్పీ కార్యాలయ ఆవరణలో పాము కలకలం - markapuram

మార్కాపురంలోని డీఎస్పీ కార్యాలయ ఆవరణలో పాము కలకలం సృష్టించింది. అనంతరం అక్కడి సిబ్బంది కర్రలతో కొట్టి చంపారు.

snake came to dsp ofice in markapuram at prakasham district
author img

By

Published : Aug 24, 2019, 8:35 PM IST

డీఎస్పీ కార్యాలయ ఆవరణలో పాము కలకలం

ప్రకాశం జిల్లా మార్కాపురంలోని డీఎస్పీ కార్యాలయ ఆవరణలోకి పాము ప్రవేశించింది. పామును పక్కనే ఉన్న డీఎస్పీ నాగేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులు గమనించారు. వెంటనే కార్యాలయంలోని సిబ్బందికి తెలిపారు. గంట పాటు శ్రమించి పామును కర్రలతో కొట్టి చంపారు.

ఇదీచూడండి.మంగోలిన్ జాతి జంతువుల అక్రమ రవాణా కేసులో మరో 9 మంది అరెస్ట్

Intro:విజయనగరం జిల్లా బొబ్బిలి లో ఏ ఎస్ఎస్సి గౌతమి సాలి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక ఉత్సవాలపై ఆమె మాట్లాడారు. ఉత్సవాలు నిర్వహణకు పోలీసులు అనుమతి తప్పనిసరి అని చెప్పారు. ఊరేగింపులు ప్రజలకు ఇబ్బంది లేకుండా చేపట్టాలని సూచించారు

Body:ముందుగా పోలీసులు అనుమతి తీసుకునే ఊరేగింపులు చేపట్టాలని సూచించారు. బాణాసంచా కాలిస్తే వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని వెల్లడించారు. వినాయక నిమజ్జనం చేసేటప్పుడు కూడా పోలీసులు అనుమతి ఉండాలని వెల్లడించారు. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో కుల దూషణ కేసులు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. గ్రామాల్లో అవగాహన కలిగించే కార్యక్రమాలు చేపడుతామని వివరించారు

Conclusion:మైనర్ బాలికపై అత్యాచారం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు కళాశాలల్లో ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేసి యువతలో అవగాహన కల్పిస్తామని చెప్పారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.