ప్రకాశం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి వేదపండితులు అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం లక్ష తమలపాకులతో పూజలు నిర్వహించారు. కరోనా నివారణ నిమిత్తం ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్ డౌన్ నేపథ్యంలో వేద పండితులు స్వామివారికి ఏకాంతపు పూజలు నిర్వహించారు.
ఇది చదవండి పర్యావరణ పరిరక్షణపై అవగాహన సదస్సు