ప్రకాశం జిల్లా ఈపురుపాలెంలో మద్యం సీసాలు అక్రమంగా నిల్వ ఉంచిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. చీరాల మండలం కీర్తివారిపాలెం టోల్ గేట్ వద్ద పట్టుబడిన అతని నుంచి.. 26 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్టు ఈపురుపాలెం ఎస్ఐ వి.సుధాకర్ తెలిపారు.
ఇదీ చదవండి: