ప్రకాశం జిల్లా గిద్దలూరులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో శ్రీరామ్ నగర్లో ఓ ఇంట్లో అక్రమంగా దాచిన 109 బాటిళ్ల తెలంగాణ మద్యం, రెండు బాక్సుల పొగాకు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యం విలువ రెండు లక్షల వరకూ ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: సద్భావన... ముద్దాయిలకు కౌన్సిలింగ్!