ETV Bharat / state

నాటుసారా స్థావరాలపై ఎస్​ఈబీ అధికారుల దాడులు - పుల్లెలచెరువు ప్రాంతంలో ఎస్​ఈబీ అధికారుల దాడులు

ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలోని అటవీ ప్రాంతంలో... నాటుసారా స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్​ఈబీ) అధికారులు దాడులు చేశారు. సారా తయారీకి ఉపయోగించే వస్తువులు, బెల్లం ఊటలను ధ్వంసం చేశారు.

seb officers takes action on local liquor preparing centres at prakasam district
నాటుసారా స్థావరాలపై ఎస్​ఈబీ అధికారుల దాడులు
author img

By

Published : Nov 21, 2020, 6:42 AM IST

ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలోని అటవీ ప్రాంతంలో నాటు సారా స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. గంగవరం గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో నాటు సారా తయారు చేయడానికి సిద్ధంగా ఉంచిన 1090 లీటర్ల బెల్లం ఊట, ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు.

ఇదీ చదవండి:

నెల్లూరు జిల్లాలో అదృశ్యం... హైదరాబాద్​లో ప్రత్యక్షం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.