మహిళల హక్కులను కాపాడడానికి, వారిపై దాడులు అరికట్టడానికి శక్తి బృందాలను బలోపేతం చేస్తున్నామని ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో 5 సబ్ డిజిజన్ల పరిధిలోని శక్తి బృందానికి ద్విచక్ర వాహనాలు అందజేశారు. మహిళల రక్షణ విషయంలో శక్తి బృందాలు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తుంటాయని ఎస్పీ వివరించారు. పోలీస్ వ్యవస్థలో మహిళా పోలీసుల పాత్ర ఎంతో కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.
మహిళా 'శక్తి'కి స్కూటర్ల పంపిణీ
సమస్య ఉందని ఎవరైనా మహిళలు ఫోన్ చేస్తే క్షణాల్లో బాధితుల వద్దకు చేరుకునేలా శక్తి బృందానికి ద్విచక్ర వాహనాలను అందజేశారు ప్రకాశం జిల్లా ఎస్పీ.
మహిళల హక్కులను కాపాడడానికి, వారిపై దాడులు అరికట్టడానికి శక్తి బృందాలను బలోపేతం చేస్తున్నామని ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో 5 సబ్ డిజిజన్ల పరిధిలోని శక్తి బృందానికి ద్విచక్ర వాహనాలు అందజేశారు. మహిళల రక్షణ విషయంలో శక్తి బృందాలు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తుంటాయని ఎస్పీ వివరించారు. పోలీస్ వ్యవస్థలో మహిళా పోలీసుల పాత్ర ఎంతో కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.
Body:కృష్ణా జిల్లా, అవనిగడ్డ మండలం, బందలాయి చెర్వులో విషజ్వరాలు
Conclusion:కృష్ణా జిల్లా, అవనిగడ్డ మండలం, బందలాయి చెర్వులో విషజ్వరాలు