ప్రకాశం జిల్లా చీరాల మండలం పద్మనాభునిపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు నాగభూషణం.. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఆరోపణలతో జైలుపాలయ్యాడు. విద్యాబుద్దులు నేర్పాల్సిన గురువే.. దారి తప్పి ప్రవర్తించాడని తల్లిదండ్రులు ఆరోపించారు. తమ అమ్మాయిలు అనారోగ్యానికి గురయ్యారని.. ఆరా తీస్తే విషయం బయటపడిందని చెప్పారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు నాగభూషణాన్ని అదుపులోకి తీసుకున్నారు. అతడిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
school-teacher
By
Published : Mar 3, 2020, 5:35 PM IST
విద్యార్థినులతో టీచర్ అసభ్య ప్రవర్తన.. అదుపులోకి తీసుకున్న పోలీసులు