అంగన్వాడీలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని కోరుతూ ప్రకాశం జిల్లా మార్టూరు లోని అంగన్వాడీ ఆయాలు, టీచర్లు సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో మార్టూరు తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. అతి తక్కువ జీతాలతో జీవనం సాగిస్తున్న తమకు కూడా ప్రభుత్వం చేపట్టిన నివాస స్థలాల కేటాయింపులో అవకాశం కల్పించాలని అంగన్వాడి కార్యకర్తలు కోరారు.
ఈ కార్యక్రమంలో సి.ఐ.టి.యు అధ్యక్షుడు బత్తుల హనుమంతరావు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: కరోనా వ్యాప్తి నివారణకు మరోసారి సంపూర్ణ లాక్డౌన్