ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆషాడ మాసం సందర్భంగా అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని, దేవాలయ ప్రాంగణాన్ని వివిధ రకాలైన కూరగాయలతో చూడముచ్చటగా అలంకరించారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ అమ్మవారిని దర్శించుకున్నారు.
ఇదీ చదవండి: అక్కరకు రాని ఆర్టీసీ ఆసుపత్రి... కొవిడ్ బాధిత ఉద్యోగుల దుస్థితి