ప్రకాశం జిల్లా పొదిలి మండలం రాములవీడుకు చెందిన అంగన్వాడీ టీచర్ ప్రకాశమ్మ లారీ ఢీకొని మృతి చెందింది. పొదిలిలోని రామాలయం వద్ద ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఇదీ చదవండి