లాక్డౌన్ అమలులో ఉన్నందున పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని 20 వార్డులోని ప్రజలకు కోనేటి వెంకటేశ్వర్లు నిత్యావసర సరుకులను అందజేశారు. సుమారు 700 కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోనేటి అనిల్, సందిరెడ్డి కొండలు, మాజీ కౌన్సిలర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఇదీచూడండి.