ETV Bharat / state

వసతి గృహంలో ఆర్డీఓ ఆకస్మిక తనిఖీ

ప్రకాశం జిల్లా మార్కాపురం ఎస్సీ వసతి గృహాన్ని ఆర్డీఓ రామకృష్ణా రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. భోజన నాణ్యతను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

ఎస్సీ వసతి గృహంలో ఆర్డీఓ తనిఖీ
author img

By

Published : Jul 9, 2019, 5:47 PM IST

ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఎస్సీ వసతి గృహాన్ని ఆర్డీఓ రామకృష్ణా రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని వసతుల కల్పనపై అక్కడున్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంపై ఫిర్యాదులు వస్తున్నాయని ఆర్డీఓ తెలిపారు. మెనూ అమలుకు సంబంధించి రికార్డులను అడగారు. వార్డెన్ అందుబాటులో లేరని.. విధులకు సరిగా రారని విద్యార్థులు ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. భోజనం ఎలా ఉంటుందో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భోజన నాణ్యత గతం కంటే ఇప్పుడు కొంచెం మెరుగ్గా ఉందని విద్యార్థులు తెలిపారు.

ఎస్సీ వసతి గృహంలో ఆర్డీఓ తనిఖీ

ఇదీ చదవండి... ప్రపంచకప్​లో న్యూజిలాండ్ చెత్త రికార్డు​

ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఎస్సీ వసతి గృహాన్ని ఆర్డీఓ రామకృష్ణా రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని వసతుల కల్పనపై అక్కడున్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంపై ఫిర్యాదులు వస్తున్నాయని ఆర్డీఓ తెలిపారు. మెనూ అమలుకు సంబంధించి రికార్డులను అడగారు. వార్డెన్ అందుబాటులో లేరని.. విధులకు సరిగా రారని విద్యార్థులు ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. భోజనం ఎలా ఉంటుందో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భోజన నాణ్యత గతం కంటే ఇప్పుడు కొంచెం మెరుగ్గా ఉందని విద్యార్థులు తెలిపారు.

ఎస్సీ వసతి గృహంలో ఆర్డీఓ తనిఖీ

ఇదీ చదవండి... ప్రపంచకప్​లో న్యూజిలాండ్ చెత్త రికార్డు​

Intro:బ్యాంకు ద్వారా పొదుపు రుణాలు తీసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ జిల్లా రీజనల్ మేనేజర్ రామసుబ్బారావు మహిళలకు తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండల పరిధిలోని తుమ్మలపెంట ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో పొదుపు మహిళలకు వ్యాపారులకు కోటి అరవై లక్షలు రుణాల చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు ద్వారా జరుగుతున్న లావాదేవీలు 100% బాగా జరుగుతున్నాయని బ్యాంకు అధికారులను అభినందించారు . పొదుపు మహిళలకు కోటి పది లక్షల రుణాల చెక్కులను ,అదేవిధంగా వ్యాపారస్తులకు 50 లక్షలముద్ర రుణాల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు . తీసుకున్న రుణాల ద్వారా వ్యాపారాలు చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తెలిపారు .అదేవిధంగా బ్యాంక్ లో డిపాజిట్లు చేసుకోవడం ద్వారా ఈ బ్యాంకు ద్వారా అధిక వడ్డీ పొందుతారని తెలిపారు. గ్రామీణ ప్రాంత వాసులు తమ పిల్లలు చదువుల కోసం ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బ్యాంకు రుణాలు తీసుకొనే అవకాశం ఉంటుందన్నారు. తీసుకున్న రుణాలను సకాలం లో వడ్డీ కడితే కట్టిన వడ్డీ మూడు నెలలకు తిరిగి ఇస్తారన్నారు. అనంతరం పొదుపు మహిళలకు వ్యాపారస్తులకు రుణాల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ కొండారెడ్డి ఫీల్డ్ ఆఫీసర్ సుస్మిత బ్యాంకు సిబ్బంది పొదుపు మహిళలు పాల్గొన్నారు.


Body:బ్యాంకు రుణాల చెక్కుల పంపిణీ


Conclusion:బ్యాంకు ద్వారా పొదుపు రుణాలు తీసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ జిల్లా రీజనల్ మేనేజర్ రామసుబ్బారావు మహిళలకు తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండల పరిధిలోని తుమ్మలపెంట ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో పొదుపు మహిళలకు వ్యాపారులకు కోటి అరవై లక్షలు రుణాల చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు ద్వారా జరుగుతున్న లావాదేవీలు 100% బాగా జరుగుతున్నాయని బ్యాంకు అధికారులను అభినందించారు . పొదుపు మహిళలకు కోటి పది లక్షల రుణాల చెక్కులను ,అదేవిధంగా వ్యాపారస్తులకు 50 లక్షలముద్ర రుణాల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు . తీసుకున్న రుణాల ద్వారా వ్యాపారాలు చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తెలిపారు .అదేవిధంగా బ్యాంక్ లో డిపాజిట్లు చేసుకోవడం ద్వారా ఈ బ్యాంకు ద్వారా అధిక వడ్డీ పొందుతారని తెలిపారు. గ్రామీణ ప్రాంత వాసులు తమ పిల్లలు చదువుల కోసం ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బ్యాంకు రుణాలు తీసుకొనే అవకాశం ఉంటుందన్నారు. తీసుకున్న రుణాలను సకాలం లో వడ్డీ కడితే కట్టిన వడ్డీ మూడు నెలలకు తిరిగి ఇస్తారన్నారు. అనంతరం పొదుపు మహిళలకు వ్యాపారస్తులకు రుణాల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ కొండారెడ్డి ఫీల్డ్ ఆఫీసర్ సుస్మిత బ్యాంకు సిబ్బంది పొదుపు మహిళలు పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.